Friday, September 6, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 63

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 63

జలనిధులేడునొక్క మొగిజక్కికి దెచ్చెశరంబు రాతినిం
పలరగ జేసెనాతిగ బదాబ్జపరాగము నీచరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు గావునం
దలప నగణ్యమయ్యయిది దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!ఒకేబాణముతో ఏడుసముద్రాలని ఒకచోటికితెచ్చావు.నీపాదధూళితోరాయి స్త్రీగామారింది.నీమహిమపొగడ బ్రహ్మాదులకిసాధ్యంకాదు-గోపన్న

No comments:

Post a Comment