Friday, September 6, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 54

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 54

సన్నుత కార్యదక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండొకమేలొనరించు సత్వసం
పన్నుడు భీముడాద్విజుల ప్రాణముకావడె ఏకచక్రమం
దెన్నికగా బకాసురునినేపున రూపడగించి భాస్కరా


భావం:-
సాయముచేయువారు తామెట్లున్ననూచేస్తారు.బ్రాహ్మణ వేషములోనున్న భీముడు బకాసురునిచంపి ఊరివారిని కాపాడెనుకదా!

No comments:

Post a Comment