Friday, September 6, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 55

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 55

ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో
నెలమి వివేకు లాతనికపేక్ష యొనర్తురదెట్లు చంద్రికా
విలసనమైన దామనుభవింప జకోరములాసజేరవే
జలువగలట్టి వాడగుటజందురు నెంతయుగోరి భాస్కరా


భావం:-
చకోరపక్షులు చంద్రునిచల్లనివాడని దరిచేరును.అట్లేఅధికారి మంచివాడైన లాభముకొంచమైననూ అంతాదగ్గరచేరుదురు.

No comments:

Post a Comment