కృష్ణ శతకం (Krishna Shathakam) - 52
అందెల బాదములందును
సుందరముగా నిల్చినావు సొంపమరంగా
సుందర మునిజనసన్నుత
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా
భావం:-
పాదములకు అందెలు ధరించి అందముతో మునిజనులతో పొగడబడుతూ సౌందర్యముతో నిలబడిన నందుని వరపుత్రా! నిన్నే నమ్ముకున్నాను శ్రీకృష్ణా!-కృష్ణ శతక పద్యం.

No comments:
Post a Comment