భాస్కర శతకం (Bhaskara Shatakam) - 56
తడవగరాదు దుష్టగుణు దత్వ మెరుంగక ఎవ్వరైన నా
చెడుగుణ మిట్లువల్వ దని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై
కడు దెగజూచుగా మరుగగాగినతైలము నీటిబొట్టుపై
బడునెడ నాక్షణంబెగసి భగ్గునమండకయున్నె భాస్కరా
భావం:-
బాగాకాగిననూనెలో నీటిబొట్టుపడితే భగ్గునమండినట్లు దుష్టునికి మంచిచెప్పిన మండిపడును.దుష్టుకిదూరం

No comments:
Post a Comment