Friday, September 6, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 57

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 57

సిరిగలవాని కెయ్యెడల జేసినమేలది నిష్పలంబగున్
నెరిగుఱిగాదు పేదలకు నేర్పునజేసిన సత్ఫలంబగున్
వరపునవచ్చి మేఘుడొకవర్షము వాడినచేలమీదటన్
గురిసినగాక యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా


భావం:-
మేఘములు చేలపైవర్షించిన ప్రయోజనము.సముద్రమున కురిసిలాభమేమి?పేదవారికిమేలుచేస్తే ప్రయోజనము.ఉన్నవాడికికాదు.

No comments:

Post a Comment