కృష్ణ శతకం (Krishna Shathakam) - 53
అయ్యా పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్
జయ్యన గలుగుచు నుంటిని
గుయ్యాలింపుము మహాత్మ గురుతుగ కృష్ణా
భావం:-
శ్రీకృష్ణా! నా పంచేంద్రియములు నన్ను[నామనసును] ఉయ్యాలలూచుచూ నన్ను కలతలకు లోనుచేయుచున్నవి. మహాత్మా! నామొరాలకించి నన్ను కాపాడి నీమహత్యమును నిలుపుకో తండ్రీ!.కృష్ణ శతకం.

No comments:
Post a Comment