దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 62
దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ
ద్రక్షక తొల్లియాద్రుపదరాజ తనూజ తలంచి నంతనే
యక్షయమైన వల్వలిడితక్కట నామొర చిత్తగించి ప్ర
త్యక్షము గావవేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
రామా!నిన్నువేడిన దీనులనెందరినోరక్షించితివి.ద్రౌపదిమానరక్షణకొరకువేడగనే ఆక్షయముగా చీరలిచ్చావు.నేనువేడిన కానరావేమి?గోపన్న

No comments:
Post a Comment