Friday, September 6, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 53

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 53

పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్
దూరములైన వానియెడ దొడ్డగజూతురు బుద్దిమంతు లె
ట్లారయ గొగ్గులైన మరియందుల మాధురి జూచికాదె ఖ
ర్జూరఫలంబులం ప్రియముచొప్పడ లోకులుగొంట భాస్కరా


భావం:-
ఖర్జూరపండ్లు పైకిఅందముగాలేకున్నాతియ్యగానుండుటచే తిందురు. అట్లేమంచివారిని అందములేకున్నాగౌరవింతురు.

No comments:

Post a Comment