వేమన శతకం (Vemana Shatakam) - 122
గుణయుతునకు మేలు గోరంత జేసిన
కొండయౌను వానిగుణముచేత
కొండ కొద్దిమేలు గుణ హీను డెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
మంచిగుణము గలవానికి గోరంతచేసినా అతడు మనం కొండంత చేసినట్లుగా ఆనందిస్తాడు.అదేమంచి గుణములేని దుష్టునికి కొండంత మేలుచేసినా అతడికి తృప్తిఉండదు.కావునమంచివానికే మేలుచేయాలి.వేమన.

No comments:
Post a Comment