Thursday, September 5, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 60

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 60

కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం
బాతనిమేన శీతకరుడౌటదవానలు డెట్టివింతమా
సీతపతివ్రతామహిమ సేవకుభాగ్యము మీకటాక్షమున్
ధాతకుశక్యమాపొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!హనుమకి రాక్షసులనుగెలవడంసాధ్యమా?అతడితోకకి పెట్టిననిప్పు చల్లబడుట సీతమ్మపాతివ్రత్యమహిమ,నీసేవకిఫలము.మిమ్ముపొగడబ్రహ్మతరమా?గోపన్న

No comments:

Post a Comment