భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 15
తెలియని మనుజుని సుఖముగ
దెలుపందగు సుఖతరముగ
తెలుపగవచ్చున్ దెలిసినవానిం
దెలిసియు దెలియని నరుదెల్ప
భావం:-
బ్రహ్మ దేవునివశమే తెలియనివారికి చెప్పడంసులువు.బాగాతెలిసినవారికి చెప్పడంఅతిసులువు.ఏదో కొద్దిగాతెలుసుకుని తనకేఅంతా తెలుసనుకుని ఎదటివారి మాటవిననివారికి బ్రహ్మకూడా చెప్పలేడు.భర్తృహరి.

No comments:
Post a Comment