భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 16
అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు
వలయమున నొప్ప దీవిచే వెలయుబాణి
యురు దయాఢ్యులమేను పరోోపకార
కలన రాణించు గంధంబు వలన గాదు
భావం:-
చెవులకుశాస్త్రాలు[మంచివిషయాలు]వినడమేఅందం.కుండలాలుకావు.చేతులకు దానంచేయుటేఅందం.కంకణాలుకావు.శరీరానికిఇతరులకి సాయపడడమేఅందం. పైపూతలుకావు.వీరేదయగలవారు.భర్తృహరి.

No comments:
Post a Comment