Thursday, September 5, 2019

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 17

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 17

ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు
శ్లోకంబైన హిమాద్రినుండి భువిభూలోకంబునందుండియ
స్తోకాంభోది బయోధినుండి పవనాంధోలోకముంజేరె గం
గాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్


భావం:-
ఆకాశగంగ శివుని తలమీంచీ హిమాలయం,భూమి,సముద్రం,పతాళాలకు దిగాజరినట్లు వివేకహీనుడు దిగజారుతాడు.భర్తృహరి

No comments:

Post a Comment