భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 18
కావున ననంత మంజర మక్షర మజంబు
బ్రహ్మము భజింపు మతివికల్పములు మాను
బ్రహ్మసంగికి భువనాధిపత్య భోగ
పదవియును నీకుదుచ్చమై పరగుజువ్వె
భావం:-
అంతములేనిది,మిక్కిలిగొప్పదిఐన అంతావ్యాపించియున్నట్టి ఆపరబ్రహ్మమునే ధ్యాన్నించుము.చెడుఆలోచనలవలన ప్రయోజనమేమి?సుఖభోగములు,భువనాధి పత్యముకూడానీచమే.భర్తృహరి.

No comments:
Post a Comment