భాస్కర శతకం (Bhaskara Shatakam) - 50
చేసినదుష్టచేష్ట నదిచెప్పక నేర్పునగప్పిపుచ్చి తా
మూసినయంతటన్ బయలుముట్టకయుండ దదెట్లు రాగిపై
బూసినబంగరుం జెదిరిపోవగడంగిన నాడునాటికిన్
దాసినరాగి గానపడదా జనులెల్లరెరుంగ భాస్కరా
భావం:-
రాగిపాత్రపైపూసిన బంగరుపూతచెదిరి రాగిబైటపడినట్లు దుష్టుడుచేసినపాపపుపని దాచినను బైటపడకపోదు.భాస్కరశతకం.

No comments:
Post a Comment