దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 59
పెంపునదల్లివై కలుషబృందసమాగమ మొందకుండర క
్షింపను దండ్రివై మెయివసించు దసేంద్రియరోగముల్ నివా
రింపను వెజ్దవై కృపగురించి పరంబు దిరంబుగాగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
పోషించుటలో దల్లివై చెడు సహవాసాలు పొందకుండా రక్షించే తండ్రివై శరీరం కాపాడే వైద్యుడివై కృపతో ఇహపరాలీయ నీవేరామా!-గోపన్న.

No comments:
Post a Comment