భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 13
కాననమున రణమున సలి,
లానలరిపుమధ్యమున మహాభ్ది నగాగ్ర
స్థానమున సత్తునిద్రితు
బూనికతో బూర్వపుణ్యములు రక్షించున్
భావం:-
అరణ్యమందు,యుద్దమందు,శత్రువులమధ్య,నీటియందు,నిప్పులవలన,గుహలయందు,సముద్రములయందు,పర్వతాగ్రములయందు చిక్కుకున్నను పూర్వజన్మలందు చేసుకున్న పుణ్యములే రక్షిస్తాయి-భర్తృహరి.

No comments:
Post a Comment