భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 14
సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరమొసంగు జనులకు గలుషమడచు
గీర్తిప్రకటించు చిత్తవిస్ఫూర్తి జేయు
సాధుసంగంబు సకలార్ధ సాధనంబు
భావం:-
సజ్జనులస్నేహము బుద్ధినివికసింపజేస్తుంది.ఎప్పుడూ నిజమే పలుకునట్లు చేస్తుంది.పాపాలను పోగొట్టిగౌరవాన్ని నిలబెట్టికీర్తినిస్తుంది.అదిచేయని మంచిలేదు.భర్తృహరి.

No comments:
Post a Comment