దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 58
మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్
దనువుననంతటి మేనిబిగిదప్పకమున్నె నరుండుమోక్షసా
ధన మొనరింపగావలయు దత్వవిచారము మానియుండుట
ల్తనువునకున్ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
మనస్సు,బుద్ధి పనిచేస్తున్నప్పుడే ఆయాసంవంటి కఫరోగాలురాకముందే శరీర పటుత్వంతగ్గకముందే మోక్షసాధనచెయ్యాలి మానితేకీడే.గోపన్న

No comments:
Post a Comment