దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 57
దైవము తల్లిదండ్రి తగుదాత గురుండు సఖుండునిన్నెకా
భావన సేయుచున్నతరి పాపములెల్ల మనోవికార దు
ర్భావితు జేయుచున్నవి కృపామతిపైనను కావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
రామా!తల్లి,తండ్రి,గురువు,స్నేహితుడు అన్నీనీవేనినమ్మి కొలుస్తున్నాను.అయినాపాపములు బాధిస్తున్నాయి.దయతోకాపాడుతండ్రీ!

No comments:
Post a Comment