Thursday, September 5, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 56

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 56

ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా
కారపిశాచసంహరణ కార్యవినోది వికుంఠమందిర
ద్వారకవాటభేది నిజదాస జనావళికెల్లప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
నీనామమన్న యమభటులకు దిగులుపుట్టును.దరిద్రపిశాచము నశించును.నీభక్త జనులకు ఎల్లప్పుడూ వైకుంఠద్వారము బ్రద్దలై దారిచ్చును-గోపన్న

No comments:

Post a Comment