Thursday, September 5, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 48

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 48

వానికివిద్యచేత సిరివచ్చెనటంచును విద్యనేర్వగా
బూనినబూనుగాక తనపుణ్యముచాలక భాగ్యరేఖకుం
బూనగనెవ్వడోపు సరిపోచెవిపెంచునుగా కదృష్టతా
హీనుడు కర్ణభూషణము లెట్లుగడింపగానోపు భాస్కరా


భావం:-
మనుజులు ఎంతచదివినను పూర్వపుణ్యములేనిదే ధనము సంపాదించలేరు.చెవులకన్నములు పెద్దవిచేసికొన్నకమ్మలు చేసికొనగలరా?

No comments:

Post a Comment