Thursday, September 5, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 47

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 47

సరస దయాగుణంబుగల జాణమహిం గడునొచ్చియుండియుం
దరచుగవానికాసపడి దాయగవత్తురు లోకులెట్లనం
జెరకురసంబు గానుగను జిప్పిలిపోయినమీద బిప్పియై
ధరబడియున్నజేరవె ముదంబున జీమలుపెక్కు భాస్కరా


భావం:-
చెరకురసమంతాతీసి పడేసినపిప్పిమీదచీమలుచేరినట్లుగా దానముచేసేవారివద్దకు ధనముపోయినాలోకులుపోవుదురు.భాస్కరశతకం

No comments:

Post a Comment