భాస్కర శతకం (Bhaskara Shatakam) - 46
చదువది ఎంతకలిగిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా
చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందునిం
పొదవెడునుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
భావం:-
వంటఎంత అమోఘంగాచేసినా అందులోఉప్పులేకరుచిలేనట్లే ఎంత గొప్పచదువుచదివినా స్పందించేగుణం లేనిదేరాణించరు.

No comments:
Post a Comment