భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 12
దానము భోగము నాశము
పూనికతో మూడుగతులు భువి
ధనమునకున్ దానము భోగము నెరుగని
దీనుని ధనమునకు గతిద్రుతీయమె పొసగున్
భావం:-
ధనాన్ని ఖర్చు చేసే విధాలు మూడు.1.దానము చేయడం.2.తాను అనుభవించడం[కుటుంబాన్ని పోషించుకోడంలాంటివి] ఈరెంటికీ ధనం ఖర్చుపెట్టక కూడబెడితే కడకు దొంగల పాలవుతుంది.

No comments:
Post a Comment