భాస్కర శతకం (Bhaskara Shatakam) - 49
వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయబడ్డచో
గొలవదియెకాని యెక్కువలుగూడవు తమ్ములపాకులోపలం
గలసినసున్న మించుకయకాక మరించుక యెక్కువైనచో
నలుగడ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుకపొక్కకయున్నెభాస్కరా
భావం:-
తమలపాకుల్లో సున్నంఎక్కువైతే నోరుమండిపొక్కుతుంది.తప్పనిసరై దుష్టులతో కలిసినా అధికమైతేప్రమాదం.భాస్కరశతకం-

No comments:
Post a Comment