దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 54
భూపలలామరామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం
స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్
బాపగదయ్యరామ నినుప్రస్థుతి చేసెదనయ్యరామసీ
తాపతిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
రాజశ్రేష్టుడవైనరామా!ముల్లోకాలలో రాజ్యము స్థాపించిన రామా!మోక్షాన్ని ఇవ్వగల రామా!ఓసీతాపతిరామా!నిన్ను స్టుతిస్తాను.పాపాలుపోగొట్టు.గోపన్న

No comments:
Post a Comment