వేమన శతకం (Vemana Shatakam) - 116
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
అల్పమైన బుద్ధిగలవాడు తనగొప్పతనమును తనమాటలలో ప్రకటించు కొనుచుండును.సజ్జనుడైనవాడు చక్కని మంచిమాటలు చెప్పుచుండును.కంచుమ్రోగినట్లుగా బంగారంమ్రోగదుగా! వేమన.శతక పద్యం.

No comments:
Post a Comment