భాస్కర శతకం (Bhaskara Shatakam) - 45
లోకములోనదుర్జనుల లోతునెరుంగక చేరగరాదుసు
శ్లోకుడుచేరినం గవయజూతురు చేయుదురెక్కసక్కెముల్
కోకిలగన్నచోట గుమిగూడియసహ్యపు గూతలార్చుచున్
గాకులుతన్నవే తరిమికాయము తల్లడమందభాస్కరా
భావం:-
మంచివారు ఎదటివారుఎటువంటివారో సరిగ్గాతెలిసికొనకుండా వారినిచేరరాదు. కాకుల్లోకి కోకిలవస్తే తరిమినట్లు జరుగును.

No comments:
Post a Comment