Wednesday, September 4, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 52

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 52

కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ
స్మరణదనర్ప వీనులుభవత్కథలన్ వినుచుండ నాసమీ
యరుతనుబెట్టు పూసరులకానుగొనం బరమార్ధసాధనో
త్కరమిదిచేయవేకృపను దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!చేతులుమీకుమ్రొక్కేట్లు,కళ్ళుమిమ్ముచూసేట్లు,నాలుకనిన్నుజపించేట్లు, చెవులునీకథలువినేట్లు,ముక్కునీపూలవాసనపీల్చేట్లుచెయ్యి

No comments:

Post a Comment