దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 51
ముప్పునకాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్
గొప్పరమైనచో గఫముకుత్తుకనిండినవేళ బాంధవుల్
గప్పినవేళ మీస్మరణగల్గునోగల్గదో నాటికిప్పుడే
తప్పకచేతుమీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
చివరిసమయంలో యమదూతలునిల్చినప్పుడు,గొంతుమాటాడలేనప్పుడు, బంధువులుచేరినప్పుడు మిమ్మల్నిస్మరించలేనేమో!ఇప్పుడేమీభజనచేస్తాను.రామా!

No comments:
Post a Comment