దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 50
జుర్రెదమీకథామృతము జుర్రెదమీపదకంజతోయమున్
జుర్రెదరామనామమున బొబ్బిలుచున్నసుధారసంబునే
జుర్రెదజుర్రజుర్రగరుచుల్ గనువారిపదంబుగూర్పవే
తర్రులతోడిపొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
మీకథలనెడిఅమృతమును.మీపాదజలమును.రామనామముతోఉప్పొంగుచున్న అమ్రుతరసము జుర్రెదను.రామా!దుష్టులస్నేహముకాక ఇటువంటివారి స్నేహమివ్వు.

No comments:
Post a Comment