Wednesday, September 4, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 52

సుమతీ శతకం (Sumathi Shathakam) - 52

మానధను డాత్మధృతి చెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెండు జలము లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ


భావం:-
అభిమానము గలవాడు ధైర్యము వదిలి ఒక దుర్మార్గుడి కింద పనిచేయుట అనగా మానెడు[లీటర్]నీళ్ళల్లో ఒక ఏనుగు శరీరాన్ని దాచినట్లుగా ఉంటుందని కవి బద్దెన అంటున్నాడు. ఈపద్యంలో.

No comments:

Post a Comment