దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 49
హరునకునవ్విభీషణునకద్రిజకుం దిరుమంత్రరాజమై
కరికినహల్యకుద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతితపావననామము జిహ్వపైనిరం
తరము నటింపజేయుమిక దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
రామా!నీనామముశివునికి,పార్వతికిమంత్రమై,గజేంద్రునికి,అహల్యకు,ద్రౌపదికి ఆర్తిహరించినది.నానాలుకపైఎల్లప్పుడూనర్తింపజేయి.గోపన్న.

No comments:
Post a Comment