వేమన శతకం (Vemana Shatakam) - 115
మాసినపనితోడ మలినవస్త్రముతోడ
యొడలు జిడ్డుతోడ నుండెనేని
యగ్రజన్ముడైన నట్టె పొమ్మందురు
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
మాసినబట్టలతో,మలిన దేహముతో అశుభ్రమైన పనులుచేయువారిని ఎంతటి ఉన్నతకులస్థుడైనను చూచిఅసహ్యించుకొని దరికిరానియ్యక పొమ్మందురు.పరిశుభ్రతే ఆచారమయింది. వేమనశతక పద్యము

No comments:
Post a Comment