సుమతీ శతకం (Sumathi Shathakam) - 53
సిరిదావచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరిదాపోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ
భావం:-
సంపదకలుగునప్పుడు కొబ్బరికాయలో నీరువచ్చినట్లు మనప్రయత్నంపెద్దగా లేకున్నావచ్చి మనకానందం కలిగిస్తాయి.సంపద పోయేటప్పుడు ఏనుగుమింగిన వెలగపండులో గుజ్జుమాయమైనట్లుమాయమౌతాయి.బద్దెన

No comments:
Post a Comment