Wednesday, September 4, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 48

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 48

నీలఘనాభమూర్తివగునిన్ను గనుంగొనకోరివేడినన్
జాలముసేసిడాగెదవు సంస్తుతికెక్కిన రామనామమే
మూలను దాచుకోగలవు ముక్తికిబ్రాపది పాపములకు
ద్దాలముగాదెమాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!\


భావం:-
రామా!నిన్నువేడినప్పటికీ కనపడవు.ప్రసిద్ధికెక్కిననీనామమెక్కడ దాచుకొనగలవు?ఆనీరామనామము పాపములనరికేముక్తిమార్గము.గోపన్న.

No comments:

Post a Comment