Wednesday, September 4, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 46

కృష్ణ శతకం (Krishna Shathakam) - 46

పాలును వెన్నయు మ్రుచ్చిల
రోలను మీతల్లిగట్ట రోషము తోడన్
లీలా వినోది వైతివి
బాలుడవా బ్రహ్మకన్న బ్రభుడవు కృష్ణా


భావం:-
శ్రీకృష్ణా!నువ్వు పాలు,వెన్నదొంగిలించావని మీఅమ్మకోపముతో రోటికికట్టేందుకు చూడగా అందకఏడిపించి కడకు ఆరోటితో మద్దులనుగూల్చావు.నువ్వుబాలుడివా?బ్రహ్మకుతండ్రివి.కృష్ణశతకం.

No comments:

Post a Comment