దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 46
నేనొనరించుపాపములనేకములైనను నాదుజిహ్వకున్
బానకమయ్యె మీపరమపావననామము దొంటిచిల్క'రా
మా' ననుగావుమన్నతుదిమాటకు సద్గతిజెందెగావునన్
దానిధరింపగోరెదను దాశరధీ కరుణాపయోనిధీ
భావం:-
నేనెన్నిపాపములుచేసిననూ నీనామము నాకుతియ్యగానున్నది.రామచిలుక కడసారి'రామా'అన్నంతనే మోక్షమిచ్చితివి.అదేనాకుకావాలి.గోపన్న

No comments:
Post a Comment