వేమన శతకం (Vemana Shatakam) - 113
మేడిపండు చూడ మేలిమైయుండును
పొట్టవిచ్చిచూడ పురుగులుండు
బెరుకువానిమదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
మేడిపండు చూడ్డానికి ఎంతోబంగారురంగులో బాగుంటుంది.చిదిపితే కొన్నిటిలో పురుగులుంటాయి.అలాగే పిరికివాడు చూడ్డానికి బాగుంటాడు.వీరోచితంగా మాట్లాడతాడు.ఉత్తరుడిలా ధైర్యముండదు.వేమన

No comments:
Post a Comment