దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 45
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణకాండ కాండసం
జనిత పరాక్రమక్రమ విశారద శారదకుందకుంద చం
దన ఘనసారసారయశ దాశరధీ కరుణాపయోనిధీ
భావం:-
బంగారురంగుబట్టలుధరించునీవు సంసారమనేఅడవికి గొడ్డలిలాంటివాడివి.దేవతలచేస్తుతింపబడు మంచిగుణములకీర్తి వాసనలు వెదజల్లువాడవు.గోపన్న.

No comments:
Post a Comment