Wednesday, September 4, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 43

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 43

అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించినజాలు దాననిరసించెద నాదురితంబులెల్ల దూ
లించెదవైరివర్గ మెడలించెదగోర్కుల నీదుబంటనై
దంచెదకాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!నీదయనాపై కాస్తచిలకరిస్తేచాలు. చెడుపనులువదులుతాను.విరోధులనిఅదలిస్తాను.కోర్కెలువదలి నీకుబంటునై యమదూతలనెదిరిస్తాను..రామదాసు.

No comments:

Post a Comment