దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 42
సిరిగలనాడు మైమరచిచిక్కిననాడు దలంచి పుణ్యముల్
పొరి బొరిసేయనైతినని పొక్కినగల్గునె గాలిచిచ్చువై
గెరసినవేళ దప్పికొనికీడ్పడువేళ జలంబుగోరి త
త్తరమున ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
సంపదలున్నప్పుడుగర్వముతో మంచిపనులుచేయక అవిపోయాకఏడ్చి లాభంలేదు.ఇల్లుకాలిపోతున్నప్పుడు నుయ్యితవ్వినట్లుంటుంది.గోపన్న

No comments:
Post a Comment