Tuesday, September 3, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 50

సుమతీ శతకం (Sumathi Shathakam) - 50

అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని
తపమున్ దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీదగీడు దెచ్చుర సుమతీ


భావం:-
అప్పుచేసి చేసే వేడుకలు [ఫంక్షన్లు], ముసలితనంలో పడుచుపెండ్లాము, మూర్ఖుడు చేసేతపస్సు,తప్పుసరిగ్గావిచారించని రాజుయొక్కరాజ్యము సహించరానివై చెడుచేయును.అంటున్నాడు బద్దెన.

No comments:

Post a Comment