భాస్కర శతకం (Bhaskara Shatakam) - 42
దానముచేయనేరని యధార్మికుసంపద యుండియుండియున్
దానెపలాయనంబగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్
దానిఫలంబులూరక వ్రుధాపడిపోవవె ఎండిగాలిచే
గానలలోననేమిటికిగాక యభోజ్యములౌటభాస్కరా!
భావం:-
అడవులలో బూరుగు చెట్లు కాసి పండినప్పుడు కోసి ఆదూది వాడక గాలికి ఎగిరిపోయి వృధా అయినట్లు సంపదలు దానము చేయక వృధా అగును.

No comments:
Post a Comment