సుమతీ శతకం (Sumathi Shathakam) - 51
పిలువని పనులకు బోవుట
గలయని సతి రతియు రాజు గానని కొలువున్
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ
భావం:-
పిలవనిదే పనులకు పోరాదు.ఇష్టపడనిదే భార్యతో భోగించరాదు.అధికారి చూడని ఉద్యోగము చేయరాదు.పిలవనిపేరంటము పోరాదు.ఇష్టములేనిదే స్నేహము చేయరాదు.

No comments:
Post a Comment