దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 41
కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైననా
పక్షము నీవుగావలదె పాపములెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తనీవెకద దాశరధీ కరుణాపయోనిధీ
భావం:-
కడుపులో బ్రహ్మాండములనుంచుకుని అందరినీకాపాడు నీవేనాకుదిక్కు. మేముచేసిన పాపములనుక్షమించి రక్షించువాడవు నీవేగా రామా!

No comments:
Post a Comment