Tuesday, September 3, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 49

సుమతీ శతకం (Sumathi Shathakam) - 49

సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధలకొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధరతగ్గుట హెచ్చుకొరకె తథ్యము సుమతీ


భావం:-
ఎకసెక్కెములాడితే విరోధాలు వస్తాయి.ఎక్కువ సుఖాలనుభవిస్తే బాధలువస్తాయి. బుడగపెరిగిందంటే తప్పక విరుగుతుంది.ధరలుతగ్గాయంటే తప్పకుండా పెరుగుతాయి.అంటున్నాడు తనశతక పద్యంలో బద్దెన.

No comments:

Post a Comment