Tuesday, September 3, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 40

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 40

వనకరిచిక్కుమైనసకు వాచవికింజెడిపోయె మీనుతా
వినికికిజిక్కెజిల్వగను వేదరుజెందెనలేళ్ళు తావిలో
మనికినశించెదేటితర మాయిరుమూటిని గెల్వనైదుసా
ధనములనీవెకావనగు దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
శరీరచాపల్యముచేఏనుగు,రుచికిచేప,పాటకిపాము,చూపుకిజంక,వాసనకితుమ్మెదలోబడినట్లకాక రామా!నన్నింద్రియాలనుండి కాపాడు.గోపన్న.

No comments:

Post a Comment